(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.6. అధ్యాయః 006
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బృహస్పతినా ఇంద్రే స్వేన మరుత్తస్యాయాజనప్రతిజ్ఞానశ్రవణామర్షిణా మరుత్తేని స్వయాజనప్రార్థేన తత్ప్రత్యాఖ్యానం॥ 1 ॥
తతః ప్రతినివృత్తస్య మరుత్తస్య మధ్యేమార్గం నారదసమాగమః॥ 2 ॥
నారదచోదనయా మరుత్తేన వారాణసీద్వారే స్వేన స్థాపితకుణపావలోకనేన ప్రలాయమానం సంవర్తం ప్రత్యనుగమనం॥ 3 ॥
సంవర్తేన తత్ప్రతినివర్తనాయ పాంసుకదమప్రక్షేపేప్యనివర్తమానం తమవలోక్యం విజనే న్యగ్రోధమూలే సముపవేశః॥ 4 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వ్యాస ఉవాచ।

అత్రాప్యుదాహరంతీమమమితిహాసం పురాతనం।
బృహస్పతేశ్చ సంవాదం మరుత్తస్య చ ధీమతః॥ 14-6-1(92487)
దేవరాజస్య సమయం కృతమాంగిరసేన హ।
శ్రుత్వా మరుత్తో నృపతిర్మన్యుమాహారయత్పరం॥ 14-6-2(92488)
సంకల్ప్య మనసా యజ్ఞం కరంధమసుతాత్మజః।
బృహస్పతిముపాగంయ వాగ్మీ వచనమబ్రవీత్॥ 14-6-3(92489)
భగవన్యన్మయా పూర్వమభిగంయ తపోధన।
కృతోఽభిసంధిర్యజ్ఞస్య భవతో వచనాద్గురో॥ 14-6-4(92490)
తమహం యష్టుమిచ్ఛామి సంభారాః సంభృతాశ్చ మే।
యాజ్యోస్మి భవతః సాధో తత్ప్రాప్నుహి విధత్స్వ చ॥ 14-6-5(92491)
బృహస్పతిరువాచ। 14-6-6x(7737)
న కామయే యాజయితుం త్వామహం పృథివీపతే।
వృతోస్మి దేవరాజేన ప్రతిజ్ఞాతం చ తస్య మే॥ 14-6-6(92492)
మరుత్త ఉవాచ। 14-6-7x(7738)
పిత్ర్యమస్మి తవ క్షేత్రం బహుమన్యే చ తే భృశం।
తవాస్మి యాజ్యాతాం ప్రాప్తో భజమానం భజస్వ మాం॥ 14-6-7(92493)
బృహస్పతిరువాచ। 14-6-8x(7739)
అమర్త్యం యాజయిత్వాఽహం యాజయిష్యే కథం నరం।
మరుత్త గచ్ఛ వా మా వా నివృత్తోస్ంయద్య యాజనాత్॥ 14-6-8(92494)
న త్వాం యాజయితాస్ంయద్య వృణు యం త్వమిహేచ్ఛసి।
ఉపాధ్యాయం మహాబాహో యస్తే యజ్ఞం కరిష్యతి॥ 14-6-9(92495)
వ్యాస ఉవాచ। 14-6-10x(7740)
ఏవముక్తస్తు నృపతిర్మరుత్తో వ్రీడితోఽభవత్।
ప్రత్యాగచ్ఛన్సుసంవిగ్నో దదర్శ పథి నారదం॥ 14-6-10(92496)
దేవర్షిణా సమాగంయ నారదేని స పార్థివః।
విధివత్ప్రాంజలిస్తస్థావథైనం నారదోఽబ్రవీత్॥ 14-6-11(92497)
రాజర్షే నాతిహృష్టోసి కచ్చిత్క్షేమం తవానఘ।
క్వ గతోసి కుతశ్చేదమప్రీతిస్థానమాగతం॥ 14-6-12(92498)
శ్రోతవ్యం చేన్మయా రాజన్బ్రూహి మే పార్థివర్షభ।
వ్యపనేష్యామి తే మన్యుం సర్వయత్నైర్నరాధిప॥ 14-6-13(92499)
ఏవముక్తో మరుత్తః స నారదేన మహర్షిణా।
విప్రలంభముపాధ్యాయాత్సర్వజ్ఞే తం న్యవేదయత్॥ 14-6-14(92500)
మరుత్త ఉవాచ। 14-6-15x(7741)
గతోస్ంయంగిరసః పుత్రం దేవాచార్యం బృహస్పతిం।
యజ్ఞార్థమృత్విజం ప్రష్టుం స చ మాం నాభ్యనందత॥ 14-6-15(92501)
ప్రత్యాఖ్యాతశ్చ తేనాహం జీవితుం నాద్య కామయే।
పరిత్యక్తశ్చ గురుణా దూషితశ్చాస్మి నారద॥ 14-6-16(92502)
వ్యాస ఉవాచ। 14-6-17x(7742)
ఏవముక్తస్తు రాజ్ఞా స నారదః ప్రత్యువాచ హ।
ఆవిక్షితం మహారాజ వాచా సంజీవయన్నివ॥ 14-6-17(92503)
రాజన్నంగిరసః పుత్రః సంవర్తో నామ ధార్మికః।
చంకమీతి దిశః సర్వా దిగ్వాసా మోహయన్ప్రజాః॥ 14-6-18(92504)
తం గచ్చ యది యాజ్యం త్వాం న వాంఛతి బృహస్పతిః।
ప్రసన్నస్త్వాం మహాతేజాః సంవర్తో యాజయిష్యతి॥ 14-6-19(92505)
మరుత్త ఉవాచ। 14-6-20x(7743)
సంజీవితోఽహం భవతా వాక్యేనానేన నారద।
పశ్యేయం క్వ ను సంవర్తం శంస మే వదతాంవర॥ 14-6-20(92506)
కథం చ తస్మై వర్తేయం కథం మాం న పరిత్యజేత్।
ప్రత్యాఖ్యాతశ్చ తేనాపి నాహం జీవితుముత్సహే॥ 14-6-21(92507)
నారద ఉవాచ। 14-6-22x(7744)
ఉన్మత్తవేషం బిభ్రత్స చంక్రమీతి యథాసుఖం।
వారాణసీం తు నగరీమభీక్ష్ణముపసేవతే॥ 14-6-22(92508)
తస్యా ద్వారం సమాసాద్య న్యసేథాః కుణపం క్వచిత్।
తం దృష్ట్వా యో నివర్తేత సంవర్తః స మహీపతే॥ 14-6-23(92509)
తం పృష్ఠతోఽనుగచ్ఛేథా యత్ర గచ్ఛేత్స వీర్యవాన్।
తమేకాంతే సమాసాద్య ప్రాంజలిః శరణం వ్రజేః॥ 14-6-24(92510)
పృచ్ఛేత్త్వాం యది కేనాహం తవాఖ్యాత ఇతి స్మ హ।
బ్రూయాస్త్వం నారదేనేతి స కుత్ర ఇతి శత్రుహన్॥ 14-6-25(92511)
స చేత్త్వామనుయుంజీత మమానుగమనేప్సయా।
శంసేథా వహ్నిమారూఢం మామపి త్వమశంకయా॥ 14-6-26(92512)
వ్యాస ఉవాచ। 14-6-27x(7745)
స తథేతి ప్రతిశ్రుత్య పూజయిత్వా చ నారదం।
అభ్యనుజ్ఞాయ రాజర్షిర్యయౌ వారాణసీం పురీం॥ 14-6-27(92513)
తత్ర గత్వా యథోక్తం స పుర్యా ద్వారే మహాయశాః।
కుణపం స్థాపయామాస నారదస్య వచః స్మరన్॥ 14-6-28(92514)
యౌగపద్యేని విప్రశ్చ పురీద్వారమథావిశత్।
తతః స కుణపం దృష్ట్వా సహసా సంన్యవర్తత॥ 14-6-29(92515)
స తం నివృత్తమాలక్ష్య ప్రాంజలిః పృష్ఠతోఽన్వగాత్।
ఆవిక్షితో మహీపాలః సంవర్తముపశిక్షితుం॥ 14-6-30(92516)
స చ తం విజనే దృష్ట్వా పాంసుభిః కదేమేన చ।
శ్లేష్మణా చైవ రాజానం ష్ఠీవనైశ్చ సమాకిరత్॥ 14-6-31(92517)
స తథా బాధ్యమానో వై సంవర్తేన మహీపతిః।
అన్వగాదేవ తమృషిం ప్రాంజలిః సంప్రసాదయన్॥ 14-6-32(92518)
తతో నివర్త్య సంవర్తః పరిశ్రాంత ఉపావిశత్।
శీతలచ్ఛాయమాసాద్య న్యగ్రోధం బహుశాఖినం॥ ॥ 14-6-33(92519)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి షష్ఠోఽధ్యాయః॥ 6 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-6-13 మన్యుం దైన్యం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.